Political: ‘దేశ ప్రధాని అమిత్ షా’.. నోరు జారిన సీఎం రేవంత్ (VIDEO)
Political: రాజకీయ నేతల ప్రసంగాల్లో నోరు జారడం అనేది కొత్త విషయం కాదు. ముఖ్యంగా భారీ సభలు, ఉత్సాహభరితమైన వాతావరణంలో మాట్లాడే సమయంలో కొందరు నేతలు పార్టీల పేర్లు తప్పుగా చెప్పడం, ఇతర పార్టీల నాయకుల పేర్ల విషయంలో తడబడడం తరచుగా కనిపిస్తుంటుంది. అయితే పబ్లిక్ వేదికలపై ఇలాంటి పొరపాట్లు చోటు చేసుకుంటే అవి వెంటనే చర్చనీయాంశంగా మారి నేతలను కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. https://twitter.com/GoudNareshBrs/status/2019381492670165514?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2019381492670165514%7Ctwgr%5E68ede43dbc231c32555836b8126235401f3c9104%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FGoudNareshBrs%2Fstatus%2F2019381492670165514 ఇటీవల చొప్పదండి సభలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ సభలో మాట్లాడుతున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా నోరు జారారు. తన ప్రసంగంలో దేశ రాజకీయాలపై వ్యాఖ్యానిస్తూ మన దేశ ప్రధాని...