Ujas ego LA: అబ్బా.. మరీ ఇంత తక్కువనా!.. రూ.34 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్
Ujas ego LA: గత కొంతకాలంగా భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు రోజురోజుకూ భారంగా మారుతుండటంతో, వినియోగదారులు గ్రీన్ ఎనర్జీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అధిక ధరతో ఉండటంతో, బడ్జెట్లో లభించే ఈవీల కోసం కస్టమర్లు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం ఉజాస్ ఎనర్జీ కంపెనీ శుభవార్త చెప్పింది. తక్కువ ధరలోనే చక్కటి ఫీచర్లు, సరైన రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బడ్జెట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఉజాస్ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ధరే ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా మారింది. ఉజాస్ ఇగో ఎల్ఏ...