Municipal Elections: అసలు తగ్గేదే లే అంటున్న ఆరూరి సైన్యం
1వ వార్డుపై ప్రత్యేక దృష్టి తుమ్మల యాకయ్య గెలుపే లక్ష్యంగా కదలికలు బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై వివరణ వార్డు సమస్యల పరిష్కారంపై హామీ Municipal Elections: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది. అసలు తగ్గేదే లేదన్న ధీమాతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎన్నికల ప్రచారాన్ని గురువారం మరింత ఉధృతం చేశారు. ముఖ్యంగా 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న తుమ్మల యాకయ్యను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కదలికలు ప్రారంభించాయి. వార్డు అభివృద్ధే అజెండాగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ ప్రచారం, ఎన్నికల వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. ఈ క్రమంలో గురువారం తుమ్మల యాకయ్యకు...