Municipal Elections: బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం
ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి బీఆర్ఎస్ విజయం పట్ల నేతల ధీమా 9వ వార్డు అభ్యర్థిగా సింగరబోయిన రమా- రాజశేఖర్ 10వ వార్డు అభ్యర్థిగా తుమ్మల అరుణ- శ్రీధర్ 11వ వార్డు అభ్యర్థిగా సిలువేరు కుమారస్వామి స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా బుధవారం విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచారం కొనసాగింది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 9వ వార్డు నుంచి సింగరబోయిన రమా- రాజశేఖర్, 10వ వార్డు నుంచి తుమ్మల అరుణ- శ్రీధర్,...