Romantic movies: సాదాసీదా లవ్ స్టోరీలు చూసి బోర్ కొట్టిందా?. . ఓటీటీలో అస్సలు మిస్సవ్వకూడని 10 బోల్డ్ సినిమాలు చూసేయండి.

Romantic movies: సాధారణ ప్రేమకథలు, రొటీన్ రొమాన్స్ చూసి చూసి బోర్ కొట్టిందా? ప్రతీసారి ఒకేలా సాగే లవ్ స్టోరీలకు బ్రేక్ ఇచ్చి, కాస్త బోల్డ్‌గా, ఇంటెన్స్‌గా, భావోద్వేగాలతో పాటు ఆకర్షణ, ఒబ్సెషన్, హద్దులు దాటే కోరికలతో నిండిన కంటెంట్ చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసం నెట్‌ఫ్లిక్స్ ఓ క్రేజీ కలెక్షన్‌ని సిద్ధం చేసింది. కేవలం ప్రేమే కాకుండా, మానవ మనస్తత్వంలోని లోతైన కోణాలు, సంబంధాల్లో వచ్చే మలుపులు, నమ్మకం-మోసం మధ్య సాగే సంఘర్షణలను చూపించే ఈ సినిమాలు మీ వీకెండ్ మూడ్‌ను పూర్తిగా మార్చేస్తాయి. రొమాన్స్‌కు థ్రిల్లర్ టచ్, ఎమోషన్స్‌కు బోల్డ్ నేరేషన్ జతకలిసిన ఈ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. వరల్డ్‌వైడ్‌గా భారీ క్రేజ్ తెచ్చుకున్న...