Grammy Awards 2026: వేడుకలో అర్ధనగ్నంగా లేడీ సింగర్

Grammy Awards 2026: ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే గ్రామీ అవార్డ్స్- 2026 వేడుకలు ఈసారి కూడా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాత్మకమైన ఈ వేదికపై ప్రతి ఏడాది సంగీత ప్రతిభతో పాటు గ్లామర్, ఫ్యాషన్ హంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అంతర్జాతీయ సంగీత కళాకారులు తమ వినూత్న స్టైలింగ్‌తో రెడ్ కార్పెట్‌ను మరింత హైలైట్ చేస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది గ్రామీ అవార్డ్స్‌లో అమెరికన్ గాయని చాపెల్ రోన్ తన సాహసోపేతమైన ఫ్యాషన్ ఎంపికతో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారారు. గ్రామీ రెడ్ కార్పెట్‌పై చాపెల్ రోన్ దాదాపు టాప్‌లెస్‌గా కనిపించేలా ఉన్న పారదర్శకమైన షీర్ డ్రెస్‌లో అడుగుపెట్టారు. ఈ డ్రెస్‌కు...