Atrocious: అమ్మాయిని తొక్కిపడేసిన ఎద్దు (VIDEO)

నిర్భయంగా రోడ్డుపై ఆడుకుంటున్న ఓ చిన్నారి ఒక్కసారిగా భయానక పరిస్థితిని ఎదుర్కొంది. ఓ వీధిలో జరిగిన ఈ సంఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బాలికపై ఒక్కసారిగా దాడికి దిగిన ఆవు ఆమెను వెంబడిస్తూ పరుగెత్తింది. ఏమి జరుగుతుందో అర్థం కాక బాలిక భయంతో తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఆవు వేగంగా వచ్చి ఆమెను కింద పడేసింది. ఆ తర్వాత కాళ్లతో తొక్కుతూ తీవ్ర భయానక పరిస్థితిని సృష్టించింది. https://twitter.com/ashishmeena114/status/2018275243564167287?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2018275243564167287%7Ctwgr%5E731c35ba5ed0ee5a4d7f0672538fb1d5a79dacce%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fashishmeena114%2Fstatus%2F2018275243564167287 ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో చోటుచేసుకున్నట్లు సమాచారం. రోడ్డుపై ఆడుకుంటున్న సమయంలో ఆవు ఒక్కసారిగా ఆగ్రహంతో బాలికపై దాడికి దిగడంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. చిన్నారి అరుపులు విని చుట్టుపక్కల...