Vastu Tips: అవునా.. నిజమా.. బట్టలు ఉతకడానికి కూడా నియమాలుంటాయా?
Vastu Tips: వారంలో బట్టలు ఉతకడం అనేది చాలా సాధారణమైన ఇంటి పనిలా కనిపించినప్పటికీ వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం దీనికీ కొన్ని నియమాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు కూడా ఇంట్లో శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతాయని వాస్తు పండితులు వివరిస్తారు. ముఖ్యంగా నీటితో, సబ్బులతో చేసే పనులు సానుకూల శక్తిని పెంచవచ్చో లేదా ప్రతికూల ప్రభావాలను తీసుకురావచ్చో అవుతాయని అంటున్నారు. బట్టలు ఉతకడాన్ని ఏ రోజైనా, ఎలా పడితే అలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని...