Budget 2026: టాప్-10 హైలైట్స్ ఇవే

Budget 2026: వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను సమర్పించారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెట్టిన తొమ్మిదవ బడ్జెట్ కావడం విశేషం. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, దీర్ఘకాలిక అభివృద్ధికి దోహదపడేలా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె స్పష్టం చేశారు. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” నినాదానికి అనుగుణంగా ప్రతి వర్గాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్లే విధంగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. బడ్జెట్ 2026లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల పెంపు,...