PM Modi: 140 కోట్ల ప్రజల ఆశలకు ప్రతిబింబంగా బడ్జెట్
మౌలిక వసతుల అభివృద్ధికి భారీ కేటాయింపులు యువశక్తి ప్రోత్సాహానికి కీలక నిర్ణయాలు భారత్ డేటా సెంటర్ హబ్‌గా మారే దిశగా అడుగులు నారీశక్తిని ప్రతిబింబించిన కేంద్ర బడ్జెట్ ఈశాన్య భారత అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ PM Modi: దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన కేంద్ర బడ్జెట్-2026 భారత్‌కు స్పష్టమైన రోడ్ మ్యాప్‌గా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ బడ్జెట్ కీలకమైన అడుగుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని 140 కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఈ బడ్జెట్‌లో ప్రతిబింబించాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఈ...