దారుణం.. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టింది (VIDEO)

నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో కుటుంబాల మధ్య చెలరేగిన విభేదాలు చివరికి ఒక పసిబిడ్డ తల్లి ప్రాణాలను బలిగొన్నాయి. నాంపల్లి మండలం కేతెపల్లి గ్రామంలో శనివారం ఈ అమానుష ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన నగేష్ యాదవ్ కు పెళ్లికి ముందే మీసాల సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నగేష్ కు పెళ్లైన తరువాత కూడా ఈ సంబంధం కొనసాగడంతో అతని భార్య మమతతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవలకు కారణం సుజాతనేనని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. https://twitter.com/pulsenewsbreak/status/2017553784520822995?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2017553784520822995%7Ctwgr%5Eb2e3ffca7085bcc68d61363b064c756dff21babe%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Frtvlive.com%2Ftelangana%2Fa-woman-set-her-lovers-wife-on-fire-by-dousing-her-with-petrol-11061946 ఈ నేపథ్యంలో మమతను చంపాలని సుజాత...