Medaram Jathara: గద్దెల వద్ద నిలువెత్తు బంగారం సమర్పించిన డీజీపీ
Medaram Jathara: మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరలో అత్యంత కీలక ఘట్టం శుక్రవారం విశేషంగా జరిగింది. భక్తజన సాంద్రత పెరుగుతుండగా, భద్రతా ఏర్పాట్లపై పర్యవేక్షణ కోసం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా మేడారం పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి హెలికాప్టర్లో చేరి వనదేవతలకు ప్రత్యేక దర్శనం చేశారు. డీజీపీ ముందుగా గద్దెల వద్దకు వెళ్లి భక్తులకు మొక్కుల రూపంలో ‘నిలువెత్తు బంగారం’ (బెల్లం) సమర్పించారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ యంత్రాంగం తీసుకున్న చర్యలను డీజీపీ పరిశీలించారు. మీడియాతో మాట్లాడుతూ.. జాతర భద్రతలో ‘మేడారం 2.0’ కింద...