మంత్రితో డ్యాన్స్ చేసింది నేనే: శాంతి స్వరూప్
Ap Politics: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు.. వినోద రంగంలోనూ చర్చనీయాంశంగా మారాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై విమర్శలు గుప్పించిన జగన్, ఓ బహిరంగ వేదికపై మాట్లాడుతూ.. స్టేజ్‌పై అశ్లీల నృత్యాలు జరిగాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ పలువురు నాయకుల ప్రవర్తనను కూడా ఆయన తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన వెంటనే రాజకీయంగా కాకుండా, నేరుగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారుడి నుంచే స్పందన రావడం ఆసక్తికరంగా మారింది. జగన్ వ్యాఖ్యలపై ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్ట్ శాంతి స్వరూప్ తీవ్రంగా స్పందించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో...