Vastu: ఆఫీసు బ్యాగులో ఈ 5 వస్తువులు పెట్టుకున్నారా..? దరిద్రాన్ని వెంటపెట్టుకున్నట్లే!

Vastu: ఆఫీస్‌లో ఎంతగా కష్టపడుతున్నా సరైన గుర్తింపు రావడం లేదన్న భావన చాలా మందిలో కనిపిస్తుంది. చేసిన పని మధ్యలో ఆగిపోవడం, చిన్న చిన్న అంశాల్లోనే ఆటంకాలు ఎదురవడం, ప్రయత్నాలు ఫలించకపోవడం వంటి పరిస్థితులు రోజువారీ వృత్తి జీవితాన్ని నిరాశతో నింపుతుంటాయి. ఇలాంటి వేళ కేవలం శ్రమ మాత్రమే కాదు.. మన రోజువారీ అలవాట్లు కూడా పనితీరుపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం ప్రతిరోజూ వెంట తీసుకెళ్లే ఆఫీస్ బ్యాగ్ కూడా మన కెరీర్ గమనాన్ని ప్రభావితం చేసే అంశమని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ఆఫీస్ బ్యాగ్ అనేది కేవలం ల్యాప్‌టాప్, ఫైళ్లు పెట్టుకునే సాధనం మాత్రమే కాదని వాస్తు నిపుణులు అంటున్నారు....