(VIRAL VIDEO): ఊరంతా కలిసి మొసలిని వేటాడారు..!
భూమిపై అత్యంత ప్రమాదకరమైన జంతువులలో మొసలి ఒకటన్నది అందరికీ తెలిసిన విషయమే. నీటిలో ఉన్నప్పుడు అది ఎంతటి క్రూరమైందో ప్రత్యక్షంగా చూసినవారే ఆ భయానకతను పూర్తిగా అర్థం చేసుకోగలరు. సాధారణంగా మొసలి కనిపిస్తే మనుషులే కాదు.. ఏనుగు, సింహం వంటి శక్తివంతమైన జంతువులు కూడా అప్రమత్తమవుతాయి. అలాంటి మొసలిని ఎదుర్కోవడం అంటే ప్రాణాలతో ఆటలాడటమే. కానీ తాజాగా బీహార్లో చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఒక ఊరంతా కలిసి మొసలిని వేటాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. https://twitter.com/Aadil_one51/status/2016108262958235937?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2016108262958235937%7Ctwgr%5Efefb7052a85d22fce852019392b2631a87a79277%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FAadil_one51%2Fstatus%2F2016108262958235937 ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఓ చెరువు ఒడ్డున అనేక మంది గ్రామస్తులు తాళ్లు పట్టుకుని నిలబడి ఉన్నారు....