Medaram: పేలిపోతున్న మటన్, చికెన్ ధరలు
చెట్టు నీడకూ అద్దె..? వ్యాపారులకు కాసుల పంట ఆకాశానికి చికెన్, మటన్ ధరలు కేజీ మటన్ రూ.1500 భక్తులపై పెరుగుతున్న ఆర్థిక భారం స్టార్ త్రినేత్రం, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ఘనంగా ప్రారంభమైంది. బుధవారం అసలు జాతర మొదలుకాగా, జనవరి 30 వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధాన జాతర ప్రారంభంతోనే మేడారం అడవులు భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తులు పోటెత్తడంతో మేడారం పరిసర ప్రాంతాల్లో అడుగుపెట్టడానికి కూడా చోటు లేకుండా...