Warangal Politics: సొంత గూటికి ఆరూరి రమేష్
తెలంగాణ భవన్లో చేరిక కార్యక్రమం కేటీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్న ఆరూరి హరీశ్ రావు, ఎర్రబెల్లి శుభాకాంక్షలు భావోద్వేగంగా మాట్లాడిన ఆరూరి రమేష్ సొంత ఇంటికి వచ్చినట్లే ఉందని వ్యాఖ్య కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు Warangal Politics: ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరోసారి భారత రాష్ట్ర సమితి గూటికి చేరారు. గతంలో బీజేపీలో కొనసాగిన ఆయన.. ఆ పార్టీకి షాకిస్తూ బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో అధికారికంగా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరూరి రమేష్‌కు గులాబీ కండువా కప్పి...