Harish Rao's comments: తెలంగాణలో కొత్త స్కామ్ ఆరోపణలు

కాంగ్రెస్‌పై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు లాటరీ విధానం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్న మద్యం ప్రభుత్వమా? రైతు ప్రభుత్వమా?: హరీశ్ రావు ప్రశ్న Harish Rao's comments: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి తీవ్ర స్థాయిలో సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఓ భారీ స్కామ్ జరుగుతోందని ఆరోపిస్తూ అబ్కారీ శాఖ కేంద్రంగా అవినీతి దందా సాగుతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యనేతలు, మంత్రుల కోటాల పేరిట మైక్రో బెవరేజెస్ అనుమతుల విషయంలో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని హరీశ్ రావు మీడియా చిట్ చాట్‌లో ఆరోపణలు గుప్పించారు. ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో...