Medaram: మహాజాతరకు సర్వం సిద్ధం
నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం జాతర రెండు కోట్ల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ. 251 కోట్లతో భారీ ఏర్పాట్లు భక్తుల కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు... అందుబాటులో హెలికాప్టర్ సేవలు! భద్రత కోసం 13,000 మంది పోలీసుల మోహరింపు, డ్రోన్లతో నిఘా స్టార్ త్రినేత్రం, వరంగల్: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర ఇవాళ (జనవరి 28) ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ప్రారంభం కానుంది. ఈ నాలుగు రోజుల ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి సుమారు రెండు కోట్లకు పైగా భక్తులు తరలివచ్చే అవకాశం...