Dharmapuri Arvind: నేను, రఘునందన్ రావు కలిస్తే బీఆర్ఎస్ గల్లంతే!
మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధం తెలంగాణ రాజకీయాల్లో మార్పు స్పష్టం పార్టీల్లో గ్రూపు రాజకీయాలు సహజమే బీఆర్ఎస్ కుటుంబ గొడవలపై విమర్శ బీజేపీకి ప్రధాన పోటీ కాంగ్రెస్తోనే ప్రజల సమస్యలే బీజేపీ అజెండా Dharmapuri Arvind: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీజేపీ పోటీ చేస్తుందని, అన్ని చోట్ల విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో బీజేపీకి బలమైన ఆదరణ ఉందని, అదే ఈ ఎన్నికల్లో ఫలితాల రూపంలో కనిపిస్తుందని అన్నారు. తాను, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిసి రాజకీయంగా...