Mahesh Kumar Goud: తెలంగాణలో బీజేపీకి అధికారం అసాధ్యం

టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు ఢిల్లీ పర్యటనలో చిట్‌చాట్ కర్ణాటక, తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒకటే బీజేపీతో పాటు బీఆర్ఎస్ పని ఖతం అయినట్లే! నైనీ కోల్ బ్లాక్ అంశం మీడియా సృష్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై టీపీసీసీ చీఫ్ ధీమా Mahesh Kumar Goud: తెలంగాణలో ఎన్ని రాజకీయ పోరాటాలు చేసినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోనూ, తెలంగాణలోనూ బీజేపీ పరిస్థితి ఒకటేనని, ప్రజలు ఇప్పటికే...