Singareni coal scam: సింగరేణిలో బొగ్గు స్కామ్ ఆరోపణలు

గవర్నర్‍కు బీఆర్ఎస్ ఫిర్యాదు కేటీఆర్ నేతృత్వంలో స్కామ్ వివరాల సమర్పణ ఫుట్‌బాల్ పేరిట నిధుల దుర్వినియోగం ఆరోపణ కాంగ్రెస్‌లో వణుకు మొదలైందన్న కేటీఆర్ స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: సింగరేణిలో భారీ స్థాయిలో బొగ్గు స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ బృందం మంగళవారం లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి, సింగరేణిలో జరిగినట్టు భావిస్తున్న అవకతవకలపై అధికారికంగా ఫిర్యాదు సమర్పించింది. స్కామ్‌కు సంబంధించిన పలు ఆధారాలు, వివరాలను కూడా గవర్నర్‌కు అందజేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం లోక్ భవన్...