Aroori Ramesh: బీజేపీకి ఆరూరి రమేష్ రాజీనామా.. త్వరలో బీఆర్ఎస్‌లో చేరిక

ఆరూరి రమేశ్ - బీజేపీకి రాజీనామా ప్రకటన! మున్సిపల్ ఎన్నికల వేళ 'బీజేపీకి పెద్ద షాక్‌'! గతంలో బీఆర్ఎస్‌లో కీలక నాయకుడిగా పనిచేసి, తర్వాత బీజేపీలోకి బీజేపీలో ప్రాధాన్యం లేదని భావించిన ఆరూరి బీఆర్ఎస్ నేతల చర్చలతో తిరిగి గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధం Aroori Ramesh: తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక మలుపు తిరిగింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు ఆరూరి రమేశ్ ఒక్కసారిగా రాజకీయ వర్గాలను షాక్‌కు గురిచేశారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ అధిష్టానానికి లేఖ పంపిన ఆయన, తిరిగి భారత్ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల సమయానికి...