KVS TGT Jobs: త్వరలోనే కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్!
KVS TGT Jobs: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు సుగమ మార్గం సిద్ధమైంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 987 పోస్టులను భర్తీ చేయనుందని అధికారులు వెల్లడించారు. పోస్టుల విభజన TGT స్పెషల్ ఎడ్యుకేటర్స్: 493 పోస్టులు PRT స్పెషల్ ఎడ్యుకేటర్స్: 494 పోస్టులు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం ఈ నియామక ప్రక్రియకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కేంద్రీయ విద్యాలయ రీజినల్ కార్యాలయాల నివేదిక ప్రకారం.. అధికారిక నోటిఫికేషన్...