Trap: ఇన్స్టాలో పరిచయమైన యువకుడితో హోటల్కి వెళ్లిన యువతి.. తర్వాత దారుణం
Trap: సోషల్ మీడియా విస్తరణతో పరిచయాల పరిధి పెరిగినప్పటికీ, అదే సమయంలో ప్రమాదాల ముప్పు కూడా అంతకంతకూ పెరుగుతోంది. ముఖం తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో ఏర్పడే స్నేహాలు, మాటల పరిచయాలు ఎటువంటి భయానక పరిణామాలకు దారి తీస్తాయో మరోసారి రుజువైంది. ప్రేమ, స్నేహం పేరుతో నమ్మకాన్ని సంపాదించి, చివరకు జీవితాలను నాశనం చేసే ఘటనలు రోజురోజుకూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వైఎస్సార్ చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన వీర యశ్వంత్ (21) చిత్తూరులో బీటెక్ చదువుతున్నాడు. చదువుతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అతడు...