Kids Height: రోజూ మీ పిల్లలు ఎత్తు పెరగాలంటే ఈ ఆహారాలను తినిపించి చూడండి!

Kids Height: ఈ రోజుల్లో తల్లిదండ్రుల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆందోళనల్లో ఒకటి పిల్లల ఎత్తు సరైన స్థాయిలో పెరగడం లేదనే భావన. చాలామంది పేరెంట్స్ పిల్లల ఎత్తు పూర్తిగా జన్యుపరమైన అంశాలపై మాత్రమే ఆధారపడి ఉంటుందని భావిస్తుంటారు. కానీ వైద్య నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. జన్యుశాస్త్రంతో పాటు పిల్లలు తీసుకునే ఆహారం, పోషకాలు, నిద్ర, శారీరక చురుకుదనం వంటి అంశాలు కూడా ఎత్తు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బాల్యం నుంచి యవ్వన దశ వరకు శరీరం వేగంగా ఎదుగుతుంది. ఈ సమయంలో సరైన పోషకాలు అందకపోతే ఎముకలు, కండరాల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. పిల్లల ఎత్తు పెరుగుదల అనేది...