Romance Video: పట్టపగలే స్కూటీపై రొమాన్స్.. వీడియో వైరల్
ఈ మధ్యకాలంలో కొంత మంది యువత మరీ దారుణంగా తయారవుతున్నారు. ఫ్యాషన్ మోజులో పడి డబ్బంటే లెక్కలేక మితిమీరి ప్రవర్తిస్తున్నారు.
Romance Video: ఈ మధ్యకాలంలో కొంత మంది యువత మరీ దారుణంగా తయారవుతున్నారు. ఫ్యాషన్ మోజులో పడి డబ్బంటే లెక్కలేక మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి అభ్యంతరం, భయం లేకుండా ఎక్స్ పోజింగ్ చేస్తూ సోషల్ మీడియాలో అనవసర వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడం కామన్ అయిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోలో రోడ్డుపై ఓ జంట స్కూటీపై రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోయారు. పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా తమ పని కానిచ్చేశారు. దీంతో కొందరు వెంటనే వీడియోలు తీసి సోషల్ ప్లాట్ ఫారమ్స్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.
आज कल प्यार के नाम पर कैसे खुलेआम हवस का खेल हो रहा है 😡 pic.twitter.com/IlElZEQHA7
— ROHIT SINGH (@desHi__chora) April 6, 2025
ఈ వైరల్ వీడియోలో అమ్మాయి స్కూటీ మీద కూర్చుని, అబ్బాయిని గట్టిగా హగ్ చేసుకుంది. అతను కూడా ఆమెను ఏ మాత్రం తగ్గెదెలా అన్నట్టుగా గట్టిగా హత్తుకుని.. రాసలీలల్లో మునిగిపోయాడు. అక్కడున్న వారు కూడా కొంత మంది రాసలీలల్లో బిజీగా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కొంత మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు. పబ్లిక్ గా ఈ పాడుపనులు ఏంటని మండిపడుతున్నారు. మరికొందరేమో కొంచెం కూడా విలువలు లేవా.. అంటూ వీరిని తిట్టిపోస్తున్నారు. ఇంకొందరు మాత్రం.. మీరు నోరులేనీ జీవాలు సేమ్ టూ సేమ్.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఈ జనరేషన్ లో చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారు. కావున ఇలాంటివి తరచూ చూసినపుడు వారు చెడిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి పోస్టులు నేటి యువతను ఎందుకు ముందుకు ప్రోత్సహిస్తున్నాయో వాళ్లే పునరాలోచించుకుంటే మంచిది.
Also Read : Bigg Boss Telugu 9: ఈ సారి కొత్త హోస్ట్… ఎవరో తెలుసా ?
Romance Video: పట్టపగలే స్కూటీపై రొమాన్స్.. వీడియో వైరల్