బాధిత కుటుంబానికి పీఏసీఎస్ రాజేష్ ఖన్నా పరామర్శ
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో కొండేటి ప్రసాద్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం విషయం తెలుసుకున్న పీఏసీఎస్ రాజేష్ ఖన్నా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ కౌన్సిలర్ రవీందర్, పీఏసీఎస్ సీఈవో వెంకటయ్య, కరుణాకర్, గాయాల సుమన్ తదితరులు పాల్గొన్నారు.
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో కొండేటి ప్రసాద్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శుక్రవారం విషయం తెలుసుకున్న పీఏసీఎస్ రాజేష్ ఖన్నా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో 7వ వార్డ్ కౌన్సిలర్ రవీందర్, పీఏసీఎస్ సీఈవో వెంకటయ్య, కరుణాకర్, గాయాల సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: భార్యలు రాసిన మరణ శాసనం
బాధిత కుటుంబానికి పీఏసీఎస్ రాజేష్ ఖన్నా పరామర్శ