Rajesh Khanna: బాధిత కుటుంబానికి పీఏసీఎస్ చైర్మన్ పరామర్శ

Telangana

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శనివారం ఉదయం రావుల మల్లేష్ మృతిచెందారు. దీంతో విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా వెంటనే మృతదేహాన్ని సందర్శించి, బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో తాళ్లపెల్లి యాదగిరి, ముప్పిడి రమేష్, తాళ్లపెల్లి రాజేంద్రప్రసాద్, ధోనికెలా వెంకన్న, తాళ్లపెల్లి కొమురయ్య, ఆకులరాజు, కోతి సాంబమూర్తి, పొన్నం రవి, బీసుపాక స్వామి, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Tragedy: ప్రాణాలు తీసిన జ్వరం.. బండిపై వెళ్తుండగానే పోయిన ప్రాణం

Rajesh Khanna: బాధిత కుటుంబానికి పీఏసీఎస్ చైర్మన్ పరామర్శ