చిన్నారిని ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి
స్టార్ త్రినేత్రం, పాలకుర్తి: తొర్రూరు పట్టణంలోని 12వ వార్డుకి చెందిన కాంగ్రెస్ నాయకులు చిదిరాల రవి కూతురు నూతన పుష్పాలంకరణ వేడుక బుధవారం ఘనంగా జరిగింది.
స్టార్ త్రినేత్రం, పాలకుర్తి: తొర్రూరు పట్టణంలోని 12వ వార్డుకి చెందిన కాంగ్రెస్ నాయకులు చిదిరాల రవి కూతురు నూతన పుష్పాలంకరణ వేడుక బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించారు. ఝాన్సీ రెడ్డి వెంట మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ, మండల అధ్యక్షులు, వార్డు కౌన్సిలర్లు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, యూత్ నాయకులు, తదితరులు ఉన్నారు.
ALSO READ: ఇరుముడి మహోత్సవ కార్యక్రమానికి హాజరైన ఝాన్సీ రాజేందర్ రెడ్డి
చిన్నారిని ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి