Kavitha New Look: కట్టు బొట్టు మార్చిన కవిత

దివంగత ముఖ్యమంత్రి జయలలితను తలపిస్తున్నారని చర్చ బలమైన మహిళా నాయకురాలిగా ఎదగాలనే వ్యూహాత్మక ప్రణాళికా..? విమర్శలను మృదువైన శైలిలో చెప్పడం.. ప్రజలతో నేరుగా కలవడం వంటి పద్ధతులతో కవితకు “సాఫ్ట్ లీడర్” అనే గుర్తింపు స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రాజకీయ రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ప్రస్తుత హావభావాలు, వస్త్రధారణ, ప్రజా సమక్షంలో ప్రవర్తన చూసినవారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి […]

Viral Video: యువతి ప్రమాదకర బైక్ స్టంట్.. చివరికి

Viral Video: హెల్మెట్ ధరించకుండా ప్రమాదకరమైన బైక్ స్టంట్ చేసిన యువతి వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో తర్వాత పోలీసు చర్యకు దారితీసింది. ఆ మహిళను పోలీసులు గుర్తించి స్టేషన్ కు పిలిపించారు. పోలీసులు ఆమెకు రెండు జరిమానాలు విధించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి వీడియోను తొలగించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు ప్రమాదకరమని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో […]

Viral Video: ఇదొక వింత జీవి.. మనుషులు ముట్టుకుంటే అంతే సంగతట?

Viral Video: సముద్రం అనేది భూమిపై ఉన్న అత్యంత రహస్యమైన లోకం. దాని లోతుల్లో మన కంటికి కనిపించని అనేక రకాల జీవులు, జాతులు దాగి ఉంటాయి. వాటిలో కొన్ని మనకు తెలిసిన వాటికి భిన్నంగా, పూర్తిగా వింతగా కనిపించే జీవరాశులు. అలాంటి అరుదైన జీవుల్లో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ జీవి చూడటానికి సాధారణంగా కనిపించినా, దానికి ముట్టుకున్న వారు ప్రాణాపాయం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంటర్నెట్‌లో వైరల్ […]

Plants: మీ ఇంటికి పేదరికం తీసుకువచ్చే నాలుగు మొక్కలు ఇవే..?

Plants: ఇంటిలో మొక్కలు పెంచడం అందాన్ని, శాంతిని, పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది. చాలా మంది ఇంటి లోపల లేదా బయట వివిధ రకాల మొక్కలను పెంచి సౌందర్యాన్ని పెంపొందిస్తారు. కానీ వాస్తు శాస్త్ర నిపుణులు కొన్ని ప్రత్యేక రకాల మొక్కలను ఇంట్లో పెట్టడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు, కుటుంబ విభేదాలు, నెగటివ్ ఎనర్జీ లాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువవుతాయని చెబుతున్నారు. 1. చింత పండు చెట్టు: వాస్తు […]

Oh my God: రన్నింగ్‌ ట్రైన్‌లో మహిళ పిచ్చి పనులు (VIDEO)

Oh my God: పట్టాలపై దూసుకెళ్తున్న లోకల్ రైలులో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. చీర ధరించిన ఒక మహిళ రైలు తలుపు వద్ద నిలబడి ఉన్న దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె ఎదురుగా మరో లోకల్ రైలు అధిక వేగంతో వస్తుండగా, చేతిలో పట్టుకున్న పెద్ద రాయిని ఆ రైలు ముందు ఉన్న విండ్షీల్డ్ వైపు విసరడం వీడియోలో రికార్డు అయింది. ఆ రాయి నేరుగా ఇంజిన్ […]

Diwali 2025: ఈసారి దీపాల పండుగ ఎప్పుడో తెలుసా..?

Diwali 2025: హిందువులకు అత్యంత ప్రధానమైన పండుగ దీపావళి. ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాకుండా.. చీకటి మీద వెలుగు గెలుపునకు, అజ్ఞానంపై జ్ఞాన విజయం సాధనకు సంకేతంగా భావిస్తారు. దీపావళి రోజున ఇళ్లంతా దీపాలతో ప్రకాశిస్తూ, పటాకుల సందడితో, స్వీట్లు, బహుమతులతో ఆనందభరిత వాతావరణం నెలకొంటుంది. నవరాత్రులు, దసరా తర్వాత వచ్చే దీపాల పండుగ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. అయితే, 2025లో దీపావళి ఎప్పుడు వస్తుంది, లక్ష్మీ పూజ ముహూర్తం ఏది […]

Talent: క్రెడిట్ కార్డులతో జీవితం మార్చుకున్న భారతీయుడు

Talent: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖీరీ జిల్లా నివాసి మనీశ్ ధమేజా సాధారణ మనిషి కాదు. సాధారణంగా మనం క్రెడిట్‌ కార్డులను షాపింగ్‌, బిల్లులు చెల్లించుకోవడం లేదా చిన్న ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తాం. కానీ మనీశ్ ధమేజా మాత్రం ఈ కార్డులను ఒక విభిన్న కోణంలో చూసి ప్రపంచ రికార్డు స్థాయికి చేర్చుకున్నారు. ఆయన ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే, క్రెడిట్‌ కార్డుల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎయిర్‌మైల్స్‌లతో తన అవసరాలను తీర్చుకుంటున్నారు. ఈ తెలివైన […]

Journalist: ఈ జర్నలిస్టుకి ముద్దిస్తే పిల్లలు పుడతారట?.. ఎక్కడో తెలుసా?

Journalist: పారిస్ నగరంలోని ఓ శ్మశానంలో ప్రతీ రోజూ ఒక విభిన్న దృశ్యం చోటుచేసుకుంటుంది. అక్కడ ఉన్న ఒక కాంస్య విగ్రహం ముందు మహిళలు బారులు తీరుతారు. ఆ విగ్రహానికి ముద్దు పెడితే పిల్లలు పుడతారని వారు నమ్ముతారు. ఇది సాధారణ విశ్వాసం కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఆసక్తికరమైన ఆచారం. ఈ విగ్రహం ఒక జర్నలిస్టు స్మారకంగా ఏర్పాటుచేయబడింది. ఆ జర్నలిస్టు పేరు విక్టర్ నొయిర్. ఆయన అసలు పేరు వైవన్ సాల్మన్. ఫ్రాన్స్‌లో 19వ […]

Interesting fact: తీర్థం, క్షేత్రాల మధ్య తేడా ఏమిటో తెలుసా?

Interesting fact: మన భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో “తీర్థం” మరియు “క్షేత్రం” అనే పదాలు తరచుగా వినిపిస్తాయి. చాలా మంది ఈ రెండు పదాలను ఒకటిగా భావించి ఉపయోగిస్తారు. కానీ వాస్తవానికి ఇవి రెండు వేర్వేరు అర్ధాలు కలిగిన పవిత్ర భావాలు. ఆధ్యాత్మిక పరంగా చూస్తే వీటి వెనుక ఉన్న తత్త్వం ఎంతో లోతైనది. మన పూర్వికులు ప్రతి పదాన్ని సున్నితంగా అర్ధం చేసుకొని వాడేవారు. కానీ కాలక్రమంలో ఈ రెండు మధ్య తేడా మసకబారిపోయింది. ఆ […]

Diwali 2025: ఈ 5 రాశుల వారు దీపావళి నుంచి డబ్బు, ఆనందం చూస్తారట?

Diwali 2025: దీపావళి వెలుగుల పండుగ మాత్రమే కాదు.. అదృష్టం మరియు ఐశ్వర్యం తెచ్చే పవిత్ర సమయం కూడా. ధంతేరస్‌‌తో ప్రారంభమై ఐదు రోజుల పాటు సంతోషం, సంపదతో నిండే ఈ ఉత్సవం ఈసారి కొందరి జీవితాల్లో శుభ పరిణామాలకు నాంది కానుంది. ప్రముఖ జ్యోతిష్య పండితుడు ధ్రువజ్యోతి శర్మ అంచనాల ప్రకారం.. ఈ సంవత్సరం దీపావళి తర్వాత తులా, ధనుస్సు, కుంభ, వృషభ, మిథున రాశుల వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ప్రసాదం కాబోతోంది. వీరిపై ఏర్పడే […]