Shooting Championship: ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఘన విజయం
Shooting Championship: ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు జోరుగా ప్రదర్శించారు. గురువారం సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్‌లో అర్జున్ బబుతా, రుద్రాంక్ష్ సింగ్, కిరణ్‌ల సమన్వయంతో భారత్ స్వర్ణ పతకం సాధించింది. 1892.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్‌కి చైనా 1889.2 పాయింట్లతో రజతం, కొరియా 1885.7 పాయింట్లతో కాంస్యం లభించాయి. జూనియర్ బాలుర విభాగంలో అభినవ్ షా అద్భుత ప్రదర్శనతో డబుల్ స్వర్ణం గెలుచుకున్నాడు. టీమ్ విభాగంలో అభినవ్, హిమాంశు, […]


