ICC Women’s World Cup 2025: పూర్తిగా మహిళా అంపైర్ల ప్యానెల్
ICC Women’s World Cup 2025: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రాబోయే మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 లీగ్ మ్యాచ్‌ల కోసం మహిళా మ్యాచ్ అధికారుల ప్యానెల్‌ను ప్రకటించింది. ఈ ప్యానెల్‌లో నలుగురు రెఫరీలు, 14 మంది అంపైర్లు ఉన్నారు. వీరంతా తొమ్మిది వేర్వేరు దేశాల నుంచి వచ్చారు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30న గువాహటిలో భారత్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. మహిళా అంపైర్ల ప్యానెల్ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ […]


