వర్ధన్నపేటలో భారతీయ కళాసమితి కార్యవర్గ సమావేశం
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో భారతీయ నాటక సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించబోయే నాటక పోటీల గురించి ఆదివారం సమావేశమును ఏర్పాటు చేశారు.
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో భారతీయ నాటక సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించబోయే నాటక పోటీల గురించి ఆదివారం సమావేశమును ఏర్పాటు చేశారు.
ఈ సమావేశమునకు కార్యవర్గ సభ్యులు హాజరై పలు సూచనలు, సలహాలు నాటకాలకు సంబంధించి కార్యక్రమాలపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళా సమితి అధ్యక్షులు మహమ్మద్ అప్సర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్మెట శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తుమ్మల యాకయ్య, ప్రధాన కార్యదర్శి ఈగ సాంబయ్య, పెద్దూరి సంజీవరావు, కార్యవర్గ సభ్యులు యుగంధర్, సుధీర్, రాజు, శ్రీధర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: చిట్యాలలో పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం
వర్ధన్నపేటలో భారతీయ కళాసమితి కార్యవర్గ సమావేశం