చిట్యాలలో పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం
స్టార్ త్రినేత్రం, నల్గొండ: చిట్యాలలోని సరస్వతి (సాయిభారతి) జూనియర్ కళాశాల 2008-2010 సీఈసీ బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం చిట్యాలలోని సామలక్ష్మీ పాపిరెడ్డి గార్డెన్‌లో జరిగింది.

దాదాపు 15 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో నాటి మిత్రులంతా యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. నాటి గుర్తులను నెమరేసుకున్నారు. ఎక్కడ ఉన్నా ప్రతి రెండేళ్లకు ఒకసారి కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆటపాటలతో ఎంజాయ్ చేసి మళ్లీ కలుద్దామంటూ వీడ్కోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందుండి ఏర్పాట్లు చేసిన మిత్రులను తోటి మిత్రులు అభినందించారు.
ALSO READ: కొత్తకొండ వీరభద్రస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిట్యాలలో పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం