HomeTELANGANAమహిళా బలోపేతమే లక్ష్యంగా కవితక్కకు అండగా మహిళలు

మహిళా బలోపేతమే లక్ష్యంగా కవితక్కకు అండగా మహిళలు

📰 Generate e-Paper Clip

స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా నుంచి పలువురు మహిళలు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. హైదరాబాద్ జిల్లా మహిళా జనరల్ సెక్రటరీ గీత గౌడ్ ఆధ్వర్యంలో పరమేశ్వరి, రూప, భారతమ్మతో పాటు పలువురు మహిళలు పార్టీలో చేరి మద్దతు ప్రకటించారు. కవితక్కపై ఉన్న అభిమానం, మహిళా బలోపేతం కోసం ఆమె చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు మహిళలు తెలిపారు. పాంచజన్యంలో మహిళల బలోపేతానికి కృషి చేయాలనే సంకల్పంతో, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలనే ఆసక్తితో ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. కవితక్కకు అండగా ఉంటూ, పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular