Rape of a young woman: యువతిపై అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్స్ లో సర్జికల్ బ్లేడ్స్, రాళ్లు
Rape of a young woman: రోజు రోజుకూ ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతులేకుండా పోతుంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలో జరుగుతూనే ఉన్నాయి. నిందితుల్ని ఎంత కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ ఎలాంటి మార్పు రావడం లేదు. నిత్యం ఆడవాళ్లు అత్యాచారాలకి, హత్యలకు గురవుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల జరుగుతున్న ఘటనలు మరువకముందే ముంబైలో మరో దారుణం చోటుచేసుకుంది.

మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ యువతి పై హత్యాచారానికి పాల్పడ్డాడు. 20ఏళ్ల యువతీపై మానభంగానికి పాల్పడిన ఆటో డ్రైవర్.. అతి కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను దారుణంగా హింసిస్తూ ప్రతీరోజు మానభంగానికి పాల్పడ్డాడు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ లో సర్జికల్ బ్లేడ్స్, రాళ్లు చొప్పించాడు. ఈ సైకో నుంచి తప్పించుకున్న బాధితురాలు గురుగ్రామ్ రైల్వే స్టేషన్ కు చేరుకుని అక్కడ రైల్వే అధికారులకు తన బాధను వెల్లడించింది. అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఆడపిల్లలపైన అఘాయిత్యాలకు అంతులేకుండా పోతుంది. తాజాగా కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటనలో నిందితుడికి యావజ్జీవ కరాగార శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నిర్భయ ఘటనలో నిందితులకు ఉరి పడింది. హైదరాబాద్ దిశ కేసులో నిందితులు చనిపోయారు. అయినప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ ఘటనలు సాధారణం అయిపోయాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు జరుగుతున్న అఘాయిత్యాలతో ఎన్ని రకాల చట్టాలు తీసుకోవాల్సిన లాభం లేకుండా పోతుందని.. ఇలాంటి వారిని నడిరోడ్డుపైన ఉరి తీసినప్పుడే మార్పు ఉంటుందని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ALSO READ: Grama Sabha: గ్రామసభలో పెట్రోల్ పోసుకుని సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
Rape of a young woman: యువతిపై అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్స్ లో సర్జికల్ బ్లేడ్స్, రాళ్లు