Delimitation: డీలిమిటేషన్ అంటే ఏంటీ…రాష్ట్రాల వారీగా పెరిగే సీట్ల సంఖ్య వివరాలతో!
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్‌పై కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని ప్రతిపాదించింది. రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిలో మార్పులు రాకుండా 2051 వరకు స్తంభింపజేయాలని కూడా ప్రతిపాదించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. నవంబర్ 30 నుండి ప్రారంభమయ్యే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది మోడీ సర్కార్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తును కేంద్రం ప్రారంభించగా...