Modi: నారీ శక్తికి ఇచ్చిన హామీని నెరవేరుస్తాం.. ప్రధాని మోదీ స్పెషల్ వీడియో

నవంబర్ 30న జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్లమెంటు మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళల గళాన్ని, భాగస్వామ్యాన్ని ఏ ప్రతిపక్షమూ ఎక్కువ కాలం అడ్డుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎక్స్‌ వేదికగా వీడియో రిలీజ్ చేసిన మోదీ.. నారీ శక్తికి భాగస్వామ్యం కల్పించేందుకు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది. సంవత్సరాలుగా ఇందుకోసం ప్రయత్నిస్తున్న వారిలో నేను కూడా ఒకడిని....ఎంతోమంది మహిళలు ఈ విషయాన్ని నా ముందు ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఎంతోమంది సోదరీమణులు లేఖల ద్వారా...