India Measles: ప్రతి చిన్నారికి తట్టు వ్యాక్సినేషన్‌… భారత్ భారీ పురోగతి!

భారత్‌లో తట్టు వ్యాధి నివారణకు చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం గణనీయమైన పురోగతి సాధించింది. దేశంలో తొలి డోస్ టీకా తీసుకున్న పిల్లల సంఖ్య 98 శాతానికి చేరగా.. రెండో డోస్ తీసుకున్న వారి సంఖ్య 95 శాతంగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ , యునిసెఫ్ గణాంకాల ప్రకారం 2025లో ఈ స్థాయి వ్యాక్సినేషన్ కవరేజీ నమోదైంది. అయితే ఇంతటి పురోగతి సాధించినప్పటికీ 2026 చివరి నాటికి తట్టు, రుబెల్లా వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యాన్ని భారత్ చేరుకునే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య...