Tata Trusts: చంద్రశేఖరన్ పునర్నియామకంపై హైకోర్టుకు టాటా ట్రస్ట్‌లు!

టాటా గ్రూపులో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్‌ను రెండోసారి ఐదేళ్ల కాలానికి తిరిగి నియమించడాన్ని సవాలు చేస్తూ రెండు టాటా ట్రస్టులు బాంబే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ , ఆర్‌డీ టాటా ట్రస్ట్ ఈ మేరకు తీర్మానం చేశాయి. చంద్రశేఖరన్ పునర్నియామకానికి సంబంధించి టాటా సన్స్ బోర్డు తీసుకున్న నిర్ణయం చెల్లదని ఈ రెండు ట్రస్టులు వాదిస్తున్నాయి. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్‌ను తిరిగి నియమిస్తూ...