Spain: స్పెయిన్‌లో సందర్శించాల్సిన అద్భుతమైన బీచ్‌లు..నిపుణుల సూచనలు!

చారిత్రక కట్టడాలు, అద్భుతమైన సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, నోరూరించే వంటకాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు స్పెయిన్‌లోని బీచ్ పట్టణాల సొంతం. అట్లాంటిక్ మహాసముద్ర తీరంలోని గలీషియా, అండలూసియా ప్రాంతాల నుంచి మధ్యధరా సముద్ర తీరంలోని ప్రశాంతమైన బీచ్‌ల వరకు స్పెయిన్‌లో విభిన్నమైన తీర ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ తీర ప్రాంతాలు విహారయాత్రలకు అద్భుతమైన గమ్యస్థానాలు. విలాసవంతమైన పర్యాటకం, సర్ఫింగ్, రుచికరమైన ఆహారం లేదా ప్రశాంతంగా సముద్ర తీరంలో గడపాలని కోరుకునే వారికి...