Nvidia: చైనా సంస్థల చేతుల్లోకి అమెరికా ఏఐ చిప్స్.. ఆందోళనలో ట్రంప్ సర్కార్!

ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్స్ తయారీ సంస్థగా పేరొందిన ఎన్విడియా చుట్టూ కొత్త వివాదం మొదలైంది. చైనా యాజమాన్య సంబంధాలున్న అమెరికాకు చెందిన కొన్ని సంస్థలకు ఎన్విడియా అత్యాధునిక ఏఐ చిప్స్ విక్రయిస్తున్నట్లు సీబీఎస్ న్యూస్ (CBS News) జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిణామం అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను పెంచుతోంది. చైనా వంటి ప్రత్యర్థి దేశాలకు కీలక సాంకేతిక పరిజ్ఞానం చేరకుండా అడ్డుకోవాలన్న అమెరికా ప్రయత్నాలకు ఇది సవాలుగా మారింది. సీబీఎస్ న్యూస్ పరిశోధన ప్రకారం.....