Kavitha: మన చరిత్ర మనమే రాసుకోవాలి.. మహిళా హక్కుల కోసం పోరాడాలి

()మహిళల స్వేచ్ఛకు రాజ్యాంగమే అసలైన రక్షణ.. ()పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు రాణించాలి ()తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగానికి ‘తెలంగాణ రుద్రమ సేన’గా నామకరణం () మహిళలకు ఆర్థికంగా, హార్దికంగా అండగా ఉంటా: కల్వకుంట్ల కవిత స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: మహిళలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, గౌరవప్రదమైన జీవనం కల్పించిన గొప్ప ఆయుధం భారత రాజ్యాంగమేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలు తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు, తమ చరిత్రను తామే రాసుకునే స్థాయికి ఎదగాలని...