Rahul Gandhi: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి రాజీవ్ గాంధీ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని ఆయన ఆరోపించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజీవ్ గాంధీ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. భద్రత విషయంలో...