Rahul Gandhi: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్‌

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ , ఈడీ విచారణ చేపట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఈ వ్యవహారాన్ని తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపిస్తూ తాజాగా విచారణ చేపట్టాలని ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన కూడా ధర్మాసనంలో...