Kavitha: వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుంచే పోటీ.. కరువు నివారణలో రేవంత్‌ విఫలం

నిజామాబాద్: తెలంగాణలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఎన్నికల్లో గెలవాలనే ఆరాటమే తప్ప ప్రజల సంక్షేమంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కాదని, తన రాజకీయ ప్రయోజనాల కోసమేనని కవిత విమర్శించారు. నిజామాబాద్...