Warangal Congress: అయూబ్ నాయకత్వానికి పార్టీ శ్రేణుల నీరాజనం

()అయూబ్ నాయకత్వంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం ()వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏడాది ప్రస్థానం పూర్తి చేసుకున్న మహమ్మద్ అయూబ్ ()ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ అనుబంధ సంఘాల నేతలు, శ్రేణులు స్టార్ త్రినేత్రం, వరంగల్: వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహమ్మద్ అయూబ్ బాధ్యతలు స్వీకరించి విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏడాది కాలంగా పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ కాంగ్రెస్...