Kodangal: వికలాంగుల హక్కుల కోసం కోస్గీ నుండి కొడంగల్ వరకు పాదయాత్ర
కొడంగల్: వికలాంగుల హక్కుల సాధన కోసం కోస్గీ నుండి కొడంగల్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రకు తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి రాజ ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో వికలాంగులకు నెలకు రూ. 6 వేల పెన్షన్ అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. దీంతో పాటు...