Travel: అంటార్కిటికా మంచు పొరల కింద భారీ పురాతన పర్వతాల గుర్తింపు!

అంటార్కిటికా.. ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రాంతం. ఈ ఖండంలో 99.5 శాతానికి పైగా విస్తీర్ణం మందపాటి మంచు పొరలతో కప్పబడి ఉంటుంది. అయితే ఈ మంచు పొరల కింద ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు అంటార్కిటికా మంచు పొరల కింద హిమాలయాలంత ఎత్తైన భారీ పురాతన పర్వతాలు ఉన్నట్లు గుర్తించారు. వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ పర్వతాలు భూమిపై జీవుల పరిణామానికి కూడా దోహదపడి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, జర్మనీకి చెందిన GFZ జర్మన్...